Duvvada Srinivas-Madhuri: ప్రేమా.? తెగింపా.? తెర వెనుక నిజాలు.! దువ్వాడ శ్రీను – మాధురి ప్రేమాయణం.
మీకు దువ్వాడ శ్రీను, మాధురి జంట గుర్తున్నారా! of course మర్చిపోయే కపుల్ కాదనుకోండి. ఆ కొత్త జంట వాళ్ల అనుబంధంపై అనేక అంశాలు టీవీ9తో పంచుకున్నారు. ఇంతకీ దువ్వాడ శ్రీను, మాధురి బంధం చట్టబద్ధమా? కాదా? సమాజానికి వాళ్లిద్దరూ ఏం మెసేజ్ ఇస్తున్నారు.? మాధురి ఎంట్రీతో దువ్వాడ శ్రీనివాస్ జీవితంలో కోల్పోయింది ఏంటి? మాధురి వల్ల ఆయనకు జరిగిన నష్టమెంత?
మీకు దువ్వాడ శ్రీను, మాధురి జంట గుర్తున్నారా! హాఫ్ కోర్స్ మర్చిపోయే కపుల్ కాదనుకోండి. ఆ కొత్త జంట వాళ్ల అనుబంధంపై అనేక అంశాలు టీవీ9తో పంచుకున్నారు. ఇంతకీ దువ్వాడ శ్రీను, మాధురి బంధం చట్టబద్ధమా? కాదా? సమాజానికి వాళ్లిద్దరూ ఏం మెసేజ్ ఇస్తున్నారు.?
మాధురి ఎంట్రీతో దువ్వాడ శ్రీనివాస్ జీవితంలో కోల్పోయింది ఏంటి? మాధురి వల్ల ఆయనకు జరిగిన నష్టమెంత? 50ఏళ్ల వయసులో భార్యను వదిలేసి మరో మహిళతో ఉండాలనే ఆలోచన రావడానికి కారణం ఏంటి? అనే దానిపై దువ్వాడ శ్రీను సమాధానం రాబట్టింది.?
దువ్వాడ శ్రీను, మాధురి బంధం తప్పా.. రైటా? తప్పని తెలిసే చేశారా.. లేక చేశాక తప్పని తెలుసుకున్నారా.?
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

