CM Jagan: వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధుల విడుదల.. లైవ్ వీడియో

CM Jagan: వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధుల విడుదల.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: May 16, 2023 | 10:31 AM

నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా లబ్దిదారులకు నగదు జమ చేయనున్నారు. ఉదయం ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి కార్యాలయం నుంచి బయలుదేరి నిజాంపట్నం చేరుకుంటారు. అనంతరం అక్కడ జరగనున్న బహిరంగ సభలో..

నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా లబ్దిదారులకు నగదు జమ చేయనున్నారు. ఉదయం ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి కార్యాలయం నుంచి బయలుదేరి నిజాంపట్నం చేరుకుంటారు. అనంతరం అక్కడ జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత లబ్దిదారులకు బటన్ నొక్కి మత్స్యకార భరోసా కార్యక్రమం కింద లబ్దిదారులకు బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్రగ్స్‌ ఇచ్చి భర్తను చంపి.. ఏమీ తెలియనట్టు పుస్తకం రాసి.. చివరకు దొరికిపోయింది

ఓటమిని అంగీకరించని శునకం.. చివరికి ??

అందమైన అమ్మాయిలను చూడగానే వెంటపడ్డ ఏనుగు..

అమ్మాయి అడిగింది కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.. కట్ చేస్తే జైల్లో ఉన్నారు !!

దిమ్మతిరిగే కటౌట్‌లో యూట్యూబ్‌ను దంచికొడుతున్న రాపో..