వైఎస్సార్ సంస్మరణ సభ.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు.. : YSR Samsmarana Sabha Video.

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సంస్మరణ సభలో పాల్గొన్న వైఎస్ విజయమ్మ , వైఎస్ షర్మిల.హైదరాబాద్‌ HICCలో జరుగుతున్న సభకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. వైఎస్ విజయమ్మ ఆహ్వానం మేరకు మాజీ IASలు, మాజీ IPSలు, కొందరు సీనియర్‌ జర్నలిస్ట్‌లు, పారిశ్రామికవేత్తలు సైతం హాజరైయ్యారు.

Click on your DTH Provider to Add TV9 Telugu