5

వాక్సిన్ వేసుకోకపోతే రేషన్ బంద్..! టీకాను రేషన్ కు లింకేంటి..?ఎక్కడంటే..?: No Ration For No Vaccine Video.

కరోనా వాక్సిన్ వేయించుకోకపోతే ఇక నుండి రేషన్ కార్డు నింపేస్తారు అంట.. ఇప్పుడు ఇదే ప్రచారం ప్రజలను ఉరుకులు ,పరుగులుపెట్టిస్తుంది.ఈ ప్రచారంతో ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు పోటెత్తారు.. అయితే ఇందులో నిజమెంత..? ఎక్కడ..? అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం.

|

Updated on: Sep 02, 2021 | 6:34 PM

Follow us