Big News Big Debate: దేవుడిపై గోల.. పార్టీల లీల..! బండి సంజయ్ వ్యాఖ్యలపై అభిప్రాయం.. లైవ్ వీడియో.
12శాతం ఉన్న మతం ఒక్కటై 5 సీట్లు గెలిస్తే.. 80శాతం ఉన్న హిందువులంతాఏకమైతే అధికారంలోకి రాలేమా? పాదయాత్రలో బండి సంజయ్ ప్రధానంగా ఈ నినాదమే వినిపిస్తున్నారు. అయితే ఇది దేశద్రోహమంటూనే కేసీఆర్ ను మించిన హిందువు ఎవరని అధికార TRS పార్టీ ప్రశ్నిస్తోంది. అటు కాంగ్రెస్ కూడా బాగ్యలక్ష్మి టెంపుల్ క్రెడిట్ మాదే అంటూ తెలంగాణలో హిందూ ఛాంపియన్ రేస్లో ఎంటరైంది..
మరిన్ని ఇక్కడ చూడండి: PODCAST Video: దానాలలో ఈ దానం వేరయా..! వెస్ట్ చెయ్యకండి.. దయచేసి దానం చెయ్యండి(వీడియో).
సముద్రంలో వింత..! డూప్లికేట్ చార్జర్ వాడితే ప్రమాదం..!వైరల్ వీడియోలు..: All Viral Videos.
Published on: Sep 02, 2021 07:02 PM
వైరల్ వీడియోలు
Latest Videos