CM YS Jagan: ఏటుకూరు సభకు హాజరైన సీఎం జగన్.. కీలక ప్రసంగం..
సత్తెనపల్లి నుంచి కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా సాయంత్రం ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
సత్తెనపల్లి నుంచి కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా సాయంత్రం ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ముగిశాక తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్ రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడ బస చేస్తారు జగన్. జనసందోహం మధ్య సీఎం జగన్ బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఓ వైపు సభలు, మరో వైపు చేరికలు.. అంతకు మించి జనం అడుగడున సీఎం జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు జనం. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ, బీజేపీ నేతలు వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోట్ల కుటుంబానికి చెందిన కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బీజేపీ నుంచి బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ, ఏపీ కురవ సంఘం అధ్యక్షుడు కృష్ణమోహన్ YCPలో చేరారు.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

