Kodali Nani on Bheemla Nayak: భీమ్లానాయక్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు… నాగార్జున అయినా పవన్ అయినా ఒకటే… (వీడియో)
Kodali Nani on Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. నాగార్జున అయినా పవన్ కల్యాణ్ అయినా ప్రభుత్వం దృష్టిలో ఒకటేనని తెలిపారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
Published on: Feb 27, 2022 11:17 AM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

