Telangana Politics: అటు మాటల తూటలు.. ఇటు దర్యాప్తు సంస్థల దూకుడు.. మరోవైపు జంపింగ్ జపాంగ్స్..
తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా కాకరేపుతున్నాయి. ఎన్నికలకు సరిగ్గా ఏడాది మాత్రమే సమయం ఉండటంతో పార్టీలు అన్ని ఆయుధాలు వాడుతున్నాయి. ఎవరి అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలు..
తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా కాకరేపుతున్నాయి. ఎన్నికలకు సరిగ్గా ఏడాది మాత్రమే సమయం ఉండటంతో పార్టీలు అన్ని ఆయుధాలు వాడుతున్నాయి. ఎవరి అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలు వాళ్లు బయటకు తీస్తున్నారు. ఫిరాయింపులపై కమలనాథులు ఫోకస్ పెడితే… ప్రజాస్వామ్యాన్ని అమ్మకానికి పెట్టిన బీజేపీ బండారాన్ని బయటపెడతామని టీఆర్ఎస్ వార్నింగ్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్‌లో ఈడీ, సీబిఐలు దూకుడు పెంచితే… ఎమ్మెల్యేల కొనుగోళ్లపై వేసిన SIT బీజేపీ జాతీయ నాయకత్వానికే నోటీసులు ఇచ్చింది. అటు విమర్శలు ప్రతివిమర్శలతో పాటు దర్యాప్తు సంస్థలను టీఆర్ఎస్-బీజేపీలు ప్రయోగిస్తుంటే… ఎప్పుటిలాగే కాంగ్రెస్ పార్టీలో అయోమయం కొనసాగుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

