Weekend Hour: తెలంగాణలో ఫ్రీ పవర్ ఫైట్.! ముట్టుకుంటేనే కాదు మాట్లాడిన షాకే..(లైవ్)
ఫ్రీ పవర్ ఇప్పుడు తెలంగాణలో పవర్‌ఫుల్ పొలిటికల్ వెపన్‌గా మారింది. మూడు ఎకరాలకు మూడు గంటలు కరెంట్ చాలని TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికాలో ఏ ముహూర్తాన అన్నారోగాని, తెలంగాణలో పొలిటికల్ పిక్చర్‌ను మార్చేసింది. వారం గడుస్తున్నా..
ముట్టుకుంటేనే కాదు కరెంట్‌ని గురించి మాట్లాడినా షాక్ కొడుతున్న పరిస్థితి. తెలంగాణలో ఇప్పుడు పవర్ ఫైట్ తీవ్ర రూపం దాల్చుతోంది. పవర్ కోసం చేసే పొలిటికల్ ఫైట్‌లో పవర్ కీలక అస్త్రంగా మారుతోంది. ఫ్రీ పవర్ ఇప్పుడు తెలంగాణలో పవర్‌ఫుల్ పొలిటికల్ వెపన్‌గా మారింది. మూడు ఎకరాలకు మూడు గంటలు కరెంట్ చాలని TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికాలో ఏ ముహూర్తాన అన్నారోగాని, తెలంగాణలో పొలిటికల్ పిక్చర్‌ను మార్చేసింది. వారం గడుస్తున్నా ఫ్రీ పవర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యల వేడి చల్లారడం లేదు. నేతలు మాట్లాడుతుంటే షాక్ కొడుతున్న పరిస్థితి. నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, ట్వీట్స్‌తో BRS నాలుగు దిక్కుల నుంచి కాంగ్రెస్‌పై దాడి చేస్తోంది. అదే సమయంలో ఖండనలు, వివరణలు, క్లారిఫికేషన్స్‌తో కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తోంది. అసలు ఫ్రీ పవర్ గురించి మాట్లాడే అర్హత వేరే పార్టీలకు లేనేలేదని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఉచిత విద్యుత్‌పై తమకే పేటెంట్ ఉందని కాంగ్రెస్ నేతలు గట్టిగా చెప్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...