Telangana: తెలంగాణ బీజేపీలో కలకలం.. ఆ నలుగురు ఔట్.? అసలేం జరుగుతోంది.
తెలంగాణ బీజేపీలో కొత్త కలకలం మొదలైంది. పార్టీలో అసంతృప్తుల జాబితా పెరుగుతోంది. తాజాగా ఈ లిస్ట్లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి వచ్చి చేరారు. దీంతో అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు ఈటల రాజేందర్. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేన్న ప్రచారం దెబ్బ కొడుతోంది. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది..

వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!