AP politics: ఆనం కామెంట్లపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం.. వైసీపీ రాజకీయాల్లో కీలక మార్పులు.. వీడియో.
నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా తాజాగా ఒక కొత్త మార్పు.
నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా తాజాగా ఒక కొత్త మార్పు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కి భారీ షాక్ తగిలింది. గడపగడపకూ మన ప్రభుత్వం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించారు. ఆనం స్థానంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఆ బాధ్యతలను అప్పగించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 20, 2023 07:53 PM
వైరల్ వీడియోలు
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

