సభలో కంటతడి పెట్టిన వెంకయ్య.. దేవాలయంలాంటి పార్లమెంట్ ను ఇలా చేసారు అంటూ..:Venkaiah Naidu Emotional Live Video.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో విపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై చైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యసభలో నిన్న జరిగిన పరిణామాలు, ఎంపీల అనుచిత ప్రవర్తనపై వెంకయ్య నాయుడు కంటతడి పెట్టుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : శత్రు దేశల్లో భారత్ సింహగర్జన..డ్రాగన్ కు, దాయదికి..ఒకేసారి చెక్..!మోదీ సూపర్ ప్లాన్..!:PM Modi Master Plan Live Video.
ఇదేం కారు సామీ.. మరీ.. ఇంత చిన్న కారా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బుడ్డ కారు..:Small Car Video.
వైరల్ వీడియోలు
Latest Videos