ప్రాణాలకు తెగించి బావిలో పడ్డ పిల్లిని రక్షించిన యువతి..మహిళా సాహసంకు నెటిజన్లు ఫిదా..!:Woman Savs Cat Video.
పిల్లి కోసం ప్రాణాలకు తెగించింది ఓ మహిళ. తాడుకట్టుకుని పాడుబడ్డ బావిలోకి దిగి ఓ చిన్ని ప్రాణాన్ని రక్షించింది. చూడ్డానికే ఒళ్లు గగుర్పొడిచే ఆ దృశ్యం మీరూ ఓసారి చూడండి. బావి పూర్తిగా పాడుబడి ఉంది. అందులో నీళ్లు కాదు.. చెట్లూ చేమ, పొదలు పెరిగి ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : అమెజాన్ , ఫిల్ప్ కార్ట్ సంస్థలకు సూపర్ పంచ్ ఇచ్చిన సుప్రీం కోర్ట్..అది ఏంటంటే..?:Supreme Court To Amazon, Flipkart.
నోరుజారిన లాస్య.. రవి ఆ హౌజ్లోకి అంటూ.. సైలెంట్ సెటైర్..(వీడియో): Anchor Ravi In BiggBoss5.
Published on: Aug 11, 2021 09:32 AM
వైరల్ వీడియోలు
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

