Kishan Reddy: తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్.. లైవ్ వీడియో.
తెలంగాణలో బీజేపీ నేతుల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రిపోర్టు టూ పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్ విమర్శలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా శనివారం...
తెలంగాణలో బీజేపీ నేతుల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రిపోర్టు టూ పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనపై ప్రజలకు నివేదిక ఇస్తున్నారు. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్ విమర్శలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా శనివారం పవర్ పాయింట్ నిర్వహించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కిషన్ రెడ్డి వివరిస్తున్నారు..
Published on: Jun 17, 2023 11:31 AM
వైరల్ వీడియోలు
Latest Videos