TV9 Conclave: అవకాశం ఉంటే అమరవీరులను కేంద్రం ఆదుకుంటుంది: కిషన్ రెడ్డి
ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెట్టిన తెలుగురాష్ట్రాల ప్రజలు దశాబ్ది పేరుతో అవతరణ వేడుకులు జరుపుకొంటున్నాయి. విభజన తర్వాత మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన ధనిక రాష్ట్రం తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు ఫలించాయా..?
ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెట్టిన తెలుగురాష్ట్రాల ప్రజలు దశాబ్ది పేరుతో అవతరణ వేడుకులు జరుపుకొంటున్నారు. విభజన తర్వాత మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన ధనిక రాష్ట్రం తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు ఫలించాయా..? నిధులు – నీళ్లు – నియామకాలతో బంగారు తెలంగాణ సాధిస్తామన్న పాలకులు దానిని సాకారం చేశారా?నవ్యాంధ్రను తీర్చిదిద్దుకుందామన్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడగులు వేసిందా..? తెలుగు రాష్ట్రాల గతి, పురోగతిపై చర్చించాలని టీవీ9 ప్రతిష్టాత్మకంగా మినీ కాంక్లేవ్ చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో టీవీ9 మినీ కాంక్లేవ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

