కట్టలు తెంచుకుంటున్న ధనబలం.. స్ట్రాటజిస్టుల చేతుల్లో ఎన్నికల రాజకీయం

కట్టలు తెంచుకుంటున్న ధనబలం.. స్ట్రాటజిస్టుల చేతుల్లో ఎన్నికల రాజకీయం

Rajeev Rayala

|

Updated on: Nov 28, 2023 | 7:00 PM

తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇక పోలింగ్‌ మిగులుంది. కానీ ఇంతవరకూ జరిగిన ప్రచారం ఒక ఎత్తు. ఈ 36 గంటల్లో జరిగే పోల్‌ మేనేజ్మెంట్‌ మరో ఎత్తు! ధనబలం రెచ్చిపోతుంది. అధికార దుర్వినియోగానికి తెరలేస్తుంది. ఓటరు మైండ్‌సెట్ మార్చడానికి సోషల్ మీడియా గోడలపై విశ్వ ప్రయత్నం జరుగుతుంది.



తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇక పోలింగ్‌ మిగులుంది. కానీ ఇంతవరకూ జరిగిన ప్రచారం ఒక ఎత్తు. ఈ 36 గంటల్లో జరిగే పోల్‌ మేనేజ్మెంట్‌ మరో ఎత్తు! ధనబలం రెచ్చిపోతుంది. అధికార దుర్వినియోగానికి తెరలేస్తుంది. ఓటరు మైండ్‌సెట్ మార్చడానికి సోషల్ మీడియా గోడలపై విశ్వ ప్రయత్నం జరుగుతుంది. వ్యూహకర్తల మానిప్యులేటింగ్‌ స్ట్రాటజీలు సరేసరి! వీటన్నిటి మధ్యా ప్రజాస్వామ్యాన్ని ఎలా బతికించుకోవాలి? రాజకీయాల్లో విలువలను ఎలా కాపాడాలి? ఇదే ఇవాల్టి బిగ్‌ షో..