Big News Big Debate LIVE: తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోన్న రాష్ట్ర అవతరణ వేడుకలు..
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఈ సమయంలో ఏ చిన్న ఛాన్స్ దొరికినా చాలు జనాల్లో తమ ప్రతిష్ట పెంచుకోవడానికి పార్టీలు చేయని ప్రయత్నం ఉండదు.. అందుకే ఎన్నికలకు నాలుగైదు నెలల ముందుగా వచ్చిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు పార్టీలకు హాట్ కేక్‌లా మారిందనడంలో సందేహం లేదు...
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఈ సమయంలో ఏ చిన్న ఛాన్స్ దొరికినా చాలు జనాల్లో తమ ప్రతిష్ట పెంచుకోవడానికి పార్టీలు చేయని ప్రయత్నం ఉండదు.. అందుకే ఎన్నికలకు నాలుగైదు నెలల ముందుగా వచ్చిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు పార్టీలకు హాట్ కేక్‌లా మారిందనడంలో సందేహం లేదు. పదో ఏట అడుగుపెడుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రేసులో వెనకపడతామని భావించిన ప్రత్యర్థి పార్టీలు కూడా భారీ కార్యాచరణ ప్రకటించాయి. వేడుకలు జరపడమే కాదు.. అసలు తెలంగాణ క్రెడిట్ గేమ్ ప్లే చేస్తూ పొలిటికల్ టచ్ ఇస్తున్నాయి ప్రధానపార్టీలు.
వైరల్ వీడియోలు