News Watch LIVE : తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లకు సెగ ?(Video)
ఓరుగల్లు పశ్చిమ కాంగ్రెస్ లో రగిలిన ఆధిపత్య పోరు పీక్స్ చేరింది. వరంగల్ డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి స్వర్ణ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది..
ఓరుగల్లు పశ్చిమ కాంగ్రెస్ లో రగిలిన ఆధిపత్య పోరు పీక్స్ చేరింది. వరంగల్ డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి స్వర్ణ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది.. ఇరు వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మొన్న హనుమకొండ.. నిన్న జనగామ.. నేడు వరంగల్.. కాంగ్రెస్ నేతల వర్గపోరు ముష్టియుద్ధంగా మారింది. కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఒకవైపు రాష్ట్రస్థాయి నేతలు పాదయాత్రలు.. మరోవైపు జిల్లా స్థాయిలో ముష్టియుద్ధాలు.. రచ్చరచ్చే. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా కార్యకర్తలు ఆత్మీయ సమావేశం.. ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదే సమావేశంలో కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది.
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

