Telangana: ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ తమిళిసై ప్రసంగం..(లైవ్)

|

Feb 03, 2023 | 12:20 PM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఇస్తున్నారు. రెండోసారి అసెంబ్లీలో తమిళిసై ప్రసంగం జరుగుతుంది.

Published on: Feb 03, 2023 12:19 PM