Kumaraswamy – KCR: కేసీఆర్ కు నాకు గ్యాప్ ఉందన్న మాట అవాస్తవం.. తన తండ్రి తర్వాత కేసీఆరే.. వీడియో.
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు గ్యాప్ వచ్చిందని జరుగుతోన్న ప్రచారంపై జేడీఎస్ అధినేత కుమార స్వామి స్పందించారు. రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ్ తర్వాత
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు గ్యాప్ వచ్చిందని జరుగుతోన్న ప్రచారంపై జేడీఎస్ అధినేత కుమార స్వామి స్పందించారు. రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ్ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆరేనని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని రాయిచూర్ లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Feb 02, 2023 09:13 PM
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

