AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Meeting: సంగారెడ్డిలో కాంగ్రెస్ మీటింగ్.. భారీ ర్యాలీ.. లైవ్ వీడియో

Telangana Elections 2023: మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచారం నిర్వహించనున్నారు. సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్‌లలో జరిగే కార్నర్ మీటింగ్స్‌లో ఖర్గే పాల్గొని మాట్లాడనున్నారు. ఎలాగైనా గెలవాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ.. వరుసగా సభలు నిర్వహించనుంది.

Shaik Madar Saheb
|

Updated on: Oct 29, 2023 | 2:09 PM

Share

Telangana Elections 2023: తెలంగాణలో రాజకీయ రణక్షేత్రం రోజు రోజుకు పీక్స్‌కు చేరుతుంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టాప్‌ టు బాటమ్ నేతలంతా గ్రౌండ్‌లోకి దిగుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల అగ్రనేతలు ప్రచారంలోకి దిగుతున్నారు. ఇవాళ మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచారం నిర్వహించనున్నారు. సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్‌లలో జరిగే కార్నర్ మీటింగ్స్‌లో ఖర్గే పాల్గొని మాట్లాడనున్నారు. ఎలాగైనా గెలవాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ.. వరుసగా సభలు నిర్వహించనుంది.

  • సంగారెడ్డిలో మ.2 గంటల నుంచి 3 గంటల వరకు కార్నర్ మీటింగ్
  • నర్సాపూర్‌లో సా.4 గంటల నుంచి 5 గంటల వరకు కార్నర్ మీటింగ్
  • మెదక్‌లో సా. 6 గంటల నుంచి 7 గంటల వరకు బస్సు యాత్ర కొనసాగనుంది.

జాతీయ పార్టీ నేతల ప్రచారంపై భారీ ఆశలు పెట్టుకుంది రాష్ట్ర నాయకత్వం. విడతల వారిగా అగ్రనేతలను ప్రచారంలోకి దింపి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఫస్ట్ లుక్‌తోనే ఇండస్ట్రీని షేక్ చేసిన అల్లు అర్జున్..
ఫస్ట్ లుక్‌తోనే ఇండస్ట్రీని షేక్ చేసిన అల్లు అర్జున్..
పచ్చి కొబ్బరి అటుకుల ఉండలు.. ఇలా చేసి తింటే ఇంటిల్లిపాది ఫిదా
పచ్చి కొబ్బరి అటుకుల ఉండలు.. ఇలా చేసి తింటే ఇంటిల్లిపాది ఫిదా
గ్యాస్ స్టైపై ఉన్న జిడ్డు మరకలు వదలట్లేదా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో
గ్యాస్ స్టైపై ఉన్న జిడ్డు మరకలు వదలట్లేదా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో
కేంద్ర ప్రభుత్వం అద్బుత అవకాశం.. ప్రతీ నెలా రూ.5 వేల పింఛన్
కేంద్ర ప్రభుత్వం అద్బుత అవకాశం.. ప్రతీ నెలా రూ.5 వేల పింఛన్
ఉదయాన్నే పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ కావాలా? సింపుల్
ఉదయాన్నే పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ కావాలా? సింపుల్
దోసకాయ మటన్ ఇలా చేస్తే… ప్లేట్ ఖాళీ అవ్వడం గ్యారెంటీ!
దోసకాయ మటన్ ఇలా చేస్తే… ప్లేట్ ఖాళీ అవ్వడం గ్యారెంటీ!
నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన! ఎందుకంటే?
నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన! ఎందుకంటే?
కలబంద మొక్క త్వరగా పెరగాలా? ఈ 5 టిప్స్‌ పాటిస్తే చాలు
కలబంద మొక్క త్వరగా పెరగాలా? ఈ 5 టిప్స్‌ పాటిస్తే చాలు
రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు
రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు
ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ వాటర్ తాగితే అద్భుత ఫలితాలు..ఆరోగ్యానికి
ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ ఈ వాటర్ తాగితే అద్భుత ఫలితాలు..ఆరోగ్యానికి