Telangana: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యంకాని హామీలు.. బీఆర్ఎస్ నేతల సెటైర్లు – Watch Video
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఒక రేంజ్‌లో సెటైర్లేస్తున్నారు బీఆర్‌ఎస్ లీడర్లు. ఆచరణ సాధ్యంకాని హామీలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని కాంగ్రెస్ చూస్తోందంటున్నారు. తన అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ హామీలను కాంగ్రెస్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఒక రేంజ్‌లో సెటైర్లేస్తున్నారు బీఆర్‌ఎస్ లీడర్లు. ఆచరణ సాధ్యంకాని హామీలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని కాంగ్రెస్ చూస్తోందంటున్నారు. తన అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ హామీలను కాంగ్రెస్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓ జాతీయ విధానమంటూ ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీల వలలో చిక్కుకుంటే తెలంగాణ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీఆర్ఎస్ నేతలు ఎవరేం అన్నారో ఇప్పుడు వీడియోలో చూద్దాం..
వైరల్ వీడియోలు
Latest Videos