Amit Shah Live: నల్గొండ సభలో అమిత్ షా ప్రసంగం.. బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదేనంటూ..

Amit Shah Live: నల్గొండ సభలో అమిత్ షా ప్రసంగం.. బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదేనంటూ..

Anil kumar poka

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 18, 2023 | 3:37 PM

తెలంగాణ దంగల్‌లో ప్రచారం హీటెక్కుతోంది. బీజేపీ సకల జనుల సంకల్ప సభ పేరిట ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతుంది. కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఇవాళ తెలంగాణలోని మూడు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ చేరుకొని అక్కడి నుంచి మధ్యాహ్నం 1.35 గంటలకు గద్వాల చేరుకుని అక్కడ బీజేపీ ఎన్నికల బహిరంగసభలో పాల్గొంటారు. అమిత్‌షా సభకోసం భారీ ఏర్పాట్ల చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు.

తెలంగాణ దంగల్‌లో ప్రచారం హీటెక్కుతోంది. బీజేపీ సకల జనుల సంకల్ప సభ పేరిట ప్రచారాన్ని మరింత హోరెత్తించింది. కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఇవాళ తెలంగాణలోని మూడు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ చేరుకొని అక్కడి నుంచి మధ్యాహ్నం 1.35 గంటలకు గద్వాల చేరుకుని అక్కడ బీజేపీ ఎన్నికల బహిరంగసభలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.35 గంటలకు నల్లగొండ సభలో పాల్గొంన్నారు అమిత్‌షా. సాయంత్రం 4.20 గంటలకు వరంగల్‌ చేరుకుని అక్కడి బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. సాయంత్రం 6.10 గంటలకు హోటల్‌ కత్రియలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్‌ షా విడుదల చేస్తారు. సాయంత్రం 6.45 నుంచి 7.45 గంటల వరకు క్లాసిక్‌ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్‌ ముఖ్యనేతల సమావేశంలో పాల్గొంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 18, 2023 12:56 PM