Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్ాయయి.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు తొలిరోజు సభ్యులు లాస్యనందిత మృతికి సంతాపం తెలపనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్ాయయి.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు తొలిరోజు సభ్యులు లాస్యనందిత మృతికి సంతాపం తెలపనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది.. నైపుణ్య వర్సిటీ, విద్యా కమిషన్, రెవెన్యూ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాగా.. హామీల అమలుపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. 25న సభలో తెలంగాణ బడ్జెట్ ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఇదిలాఉంటే.. ఈ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొననున్నారు.
Published on: Jul 23, 2024 11:05 AM
వైరల్ వీడియోలు
Latest Videos