AP Assembly Live: రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. మొదటి గంట ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. దీంతో.. తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలు సభ ముందు ఏకరువు పెట్టారు ఎమ్మెల్యేలు. మొదట నాడు నేడు కార్యక్రమంపై ప్రశ్నలడిగారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. ఏపీలో స్కూల్స్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. మొదటి గంట ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. దీంతో.. తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలు సభ ముందు ఏకరువు పెట్టారు ఎమ్మెల్యేలు. మొదట నాడు నేడు కార్యక్రమంపై ప్రశ్నలడిగారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. ఏపీలో స్కూల్స్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్నారు. నాసిరకం మెటీరియల్‌తో పనులు చేశారని చెప్పారు. స్కూల్స్ పునరుద్ధరణ పేరుతో భారీ దోపిడీ జరిగిందని.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలన్నారు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..
