Telangana Assembly: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. తెలంగాణ అసెంబ్లీలో దుమ్ముదుమారం.. లైవ్ వీడియో

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో యువతకు సంబంధించిన స్కిల్‌ వర్సిటీ బిల్లుపై అసెంబ్లీలో చర్చను ప్రారంభించారు మంత్రి శ్రీధర్‌బాబు.. కాగా.. అసెంబ్లీలో నిన్న వాడీ వేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే.. ఇవాళ కూడా బీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్య వాడీవేడి చర్చ జరుగుతోంది..

Telangana Assembly: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. తెలంగాణ అసెంబ్లీలో దుమ్ముదుమారం.. లైవ్ వీడియో

|

Updated on: Aug 01, 2024 | 10:30 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో యువతకు సంబంధించిన స్కిల్‌ వర్సిటీ బిల్లుపై అసెంబ్లీలో చర్చను ప్రారంభించారు మంత్రి శ్రీధర్‌బాబు.. కాగా.. అసెంబ్లీలో నిన్న వాడీ వేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో నేడు తెలంగాణవ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది.. అసెంబ్లీలో సబితపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. మరోవైపు అసెంబ్లీలో కూడా ఇదే విషయంపై ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంది.. ఈ క్రమంలో సభ ప్రారంభం కాగానే తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు..

Follow us