తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్‌.. పలుచోట్ల గంట ఆలస్యంగా ప్రారంభం

Updated on: Nov 30, 2023 | 12:18 PM

తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది ఇప్పటికే డీఆర్సీ కేంద్రాలకు చేరుకోగా వారికి అధికారులు ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అందజేసారు. సామాగ్రిని తీసుకుని సాయంత్రంలోగా సిబ్బంది తమతమ పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Also Watch:

సెల్ఫీ కోసం ముష్టి యుద్ధం !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

తాను మరణించినా నలుగురికి జీవితాన్నిచ్చిన మౌనిక

చిన్నారి రోగి కోసం తనే ఆర్గాన్ డోనర్‌గా మారిన డాక్టర్‌

గుడ్‌ న్యూస్‌.. మలేషియా వెళ్లాలంటే ఇక వీసాతో పన్లేదు

Daily Horoscope: ఆ రాశి వారు ఆ ఒక్క సమస్యను అధిగమిస్తే వారికి ఇక తిరుగులేదు

Published on: Nov 30, 2023 06:50 AM