Watch Video: బెంగుళూరు రేవ్ పార్టీపై ఏపీలో రాజకీయ దుమారం.. మంత్రి కాకాణిపై సోమిరెడ్డి సంచలన ఆరోపణలు
మంత్రి కాకాణిపై ఫైర్ అయ్యారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి. కాకాణి కనుసన్నల్లోనే రేవ్‌పార్టీ జరిగిందంటూ ఆరోపించారు. ఫామ్‌హౌస్ నిర్వాహకుడు గోపాల్‌రెడ్డి కాకాని ఫ్రెండ్ అని చెప్పారు సోమిరెడ్డి. ఎమ్మెల్యే స్టిక్కర్ నకిలీది అయితే..వేరే ఎమ్మెల్యే పేరుతో చేసి ఉండొచ్చు కదా అంటూ ఎద్దేవా చేశారు. జూన్ 4 తర్వాత కాకాణిపై ఆధారాలు చూపిస్తానని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆధారాలు సమర్పిస్తానని చెప్పారు సోమిరెడ్డి.
బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లోనూ దుమారంరేపుతోంది. రేవ్ పార్టీ నిర్వహించిన ఫాం హౌస్ దగ్గర మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పేరిట జారీ అయిన ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఓ కారు ఉండటం వివాదాస్పదంగా మారింది. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. బెంగుళూరులో నిర్వహించిన రేవ్ పార్టీతో కాకాణికి ముమ్మాటికీ సంబంధం ఉందని ఆరోపించారు. కాకాణి కనుసన్నల్లోనే బెంగుళూరులో రేవ్‌పార్టీ జరిగిందంటూ ఆరోపించారు. ఫామ్‌హౌస్ నిర్వాహకుడు గోపాల్‌రెడ్డి కాకాని ఫ్రెండ్ అని చెప్పారు సోమిరెడ్డి. ఎమ్మెల్యే స్టిక్కర్ నకిలీది అయితే..వేరే ఎమ్మెల్యే పేరుతో చేసి ఉండొచ్చు కదా అంటూ ఎద్దేవా చేశారు. జూన్ 4 తర్వాత కాకాణిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆధారాలు సమర్పిస్తానని చెప్పారు సోమిరెడ్డి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు

