TDP vs YCP: రాళ్లదాడిపై సవాళ్ల పర్వం.. టీడీపీయే దాడి చేసిందని మంత్రి ఆదిమూలపు ధ్వజం
ఉమ్మడి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన రాళ్లదాడి వ్యవహారంలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వైసీపీ కార్యకర్తలపైనే దాడులు చేసిన టీడీపీ నాయకులు ఎదురుదాడి చేయడం ఏంటని ప్రశ్నించారు మంత్రి ఆదిమూలం సురేష్.
Published on: Apr 22, 2023 01:49 PM
వైరల్ వీడియోలు
Latest Videos