Weekend Hour: అమ్మ మీద ఒట్టు..! ఈటల రాజేందర్‌కు రేవంత్ రెడ్డి సవాల్..
ఈటల చేసిన వ్యాఖ్యలు అబద్ధమని తేల్చేందుకు శనివారం భాగ్యలక్ష్మి ఆలయం వద్ద తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దేవుడిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్దమేనని.. తనపై చేసిన ఆరోపణలను నిరూపించేందుకు ఈటల సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు అక్కడికి రావాలని ఈటలను కోరారు.
Published on: Apr 22, 2023 07:02 PM
వైరల్ వీడియోలు
Latest Videos