TDP Anitha: అనిల్ కుమార్ యాదవ్‌కు వార్నింగ్ ఇచ్చిన మహిళ అధ్యక్షురాలు అనిత.. వీడియో

| Edited By: Ravi Kiran

Oct 22, 2021 | 7:27 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతల మీద వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న విమర్శలు, పరుష పదజాలం మీద తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు

YouTube video player

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతల మీద వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న విమర్శలు, పరుష పదజాలం మీద తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ” గౌతమ్ సవాంగ్ డీజీపీ కాదు.. డీజేపీ. డీజేపీ అటే డైరెక్ట్ జగన్ పాలేరు. సీఎం జగన్ చెప్పినట్టు ఆ పార్టీ కార్యకర్తలకు వచ్చింది బీపీ కాదు.. జేపీ. జేపీ అంటే జగన్ ప్రెషర్. జగన్ ప్రెషరుతోనే దాడులు.” అంటూ అనిత కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. “గాజులు తొడుక్కోలేదని వైసీపీ నేతలకు.. గాజులు వేసుకునే చేతుల్లో ఉన్న కత్తి కన్పించడం లేదా..? త్వరలో గాజుల చేతులకు ఉన్న పవర్ ఏంటో చూపిస్తాం. గాజుల చేతులతోనే వీపులు పగుల కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. సన్న బియ్యం సన్నాసి ఓ మంత్రి మాట ముందో అమ్మ.. మాట వెనుకో అమ్మ అంటారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: CP Mahesh Bhagwat: హోంగార్డు తల్లికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాదాభివందనం.. వీడియో

Viral Video: మనం ఎలాంటి క్రేజీ ప్రపంచంలో ఉన్నామో తెలుసా..ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది..

YouTube video player

Published on: Oct 22, 2021 05:18 PM