PM Modi Addresses Nation Live Video: ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. ఇది మీ వల్లే సాధ్యం అయ్యింది అంటూ… (లైవ్ వీడియో)
వ్యాక్సినేషన్‌లో వంద కోట్ల మైలురాయిని చేరుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ఇది ప్రజల విజయం అన్నారు. భారత్ లాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ సవాళ్లతో కూడుకున్నదని.. అయితే అన్నింటినీ అధిగమించి విజయవంతంగా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టామన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
Published on: Oct 22, 2021 10:21 AM
వైరల్ వీడియోలు
Latest Videos