Chandrababu Speech: దీక్షాస్థలిలో చంద్రబాబు ప్రసంగం.. లైవ్ వీడియో

పార్టీ ఆఫీస్‌పై మంగళవారంనాటి దాడితో టీడీపీ ఉలిక్కిపడింది. దీనికి నిరసనగా బుధవారంనాడు రాష్ట్ర వ్యాప్త బంద్ చేపట్టింది టీడీపీ. మరుసటి రోజు(గురువారం) ఉదయం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గం.ల దీక్షకు పూనుకున్నారు.

Chandrababu Speech:  దీక్షాస్థలిలో చంద్రబాబు ప్రసంగం.. లైవ్ వీడియో

|

Updated on: Oct 22, 2021 | 7:27 PM

Follow us