అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో విచారణ..
ఏపీ రాజధాని అమరావతి అంశంలో ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పిటిషన్ దాఖలు చేసింది.
ఏపీ రాజధాని అమరావతి అంశంలో ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టింది. ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు, పలువురు అధికారులకు నోటీసులిచ్చింది. ఈ నెల 31లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది చూసి కారు బోల్తాపడింది అనుకునేరు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
మార్కెట్ మధ్యలో రెచ్చిపోయిన యువతి..ఏంచేసిందో చూస్తే..
మంచుతో గడ్డ కట్టిన జింక ముఖం.. చివరికి ఏమయ్యిందంటే ??
ఈ గొడుగు వేసుకుంటే కరోనా పరారే.. చైనా దంపతుల సూపర్ ఐడియా..
తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో మర్చిపోయిన ఉత్తరప్రదేశ్ ఎస్సై..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

