Viral: భర్తను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీసులకు రాఖీ కట్టిన భార్య.. వీడియో వైరల్.

Viral: భర్తను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీసులకు రాఖీ కట్టిన భార్య.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Sep 01, 2023 | 10:19 PM

వైసీపీ నేతల అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఇసుక సత్యాగ్రహం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆ పార్టీ ముఖ్యనేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నిరసన తెలుపుతున్న మరికొందరు నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. తిరుపతి జిల్లాలో టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్ చేశారు.

వైసీపీ నేతల అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఇసుక సత్యాగ్రహం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆ పార్టీ ముఖ్యనేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నిరసన తెలుపుతున్న మరికొందరు నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. తిరుపతి జిల్లాలో టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్ చేశారు. .శ్రీకాళహస్తి మండలం ఉరందూరులో టిడిపి నేత బొజ్జల సుదీర్ రెడ్డి ఇంటి వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. ఇసుక అమ్మకాలపై నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని విజయవాడకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని ఎయిర్ పోర్టుకు చేరుకునే ప్రయత్నం చేశారు ఆయన. ఈ సందర్భంగా అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు రాఖీ కట్టారు సుధీర్‌రెడ్డి భార్య రిషిత. ఆమె పోలీసుల కాళ్లు మొక్కి ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేయగా..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..