ఫిట్ ఇండియా యాప్ లాంచింగ్.. స్కిప్పింగ్ ఆడిన కేంద్రమంత్రి.. వీడియో
కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన వర్క్‌అవుట్స్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫిట్ ఇండియా మొబైల్ యాప్ లాంచింగ్ జరిగింది.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన వర్క్‌అవుట్స్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫిట్ ఇండియా మొబైల్ యాప్ లాంచింగ్ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి స్కిప్పింగ్ ఆడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ద్వితీయ వార్షికోత్సవం పురస్కరించుకుని.. మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిట్ ఇండియా మొబైల్ యాప్‌ను లాంచ్ చేశారు. ఈ ఫిట్ ఇండియా మొబైల్ యాప్ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతేగాక బేసిక్ స్మార్ట్ ఫోన్‌లలో కూడా పనిచేసే విధంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Chiranjeevi: కపిల్ దేవ్‌ను కలిసిన చిరు.. క్రికెట్ లెజెండ్‌తో చిరు సెల్ఫీ.. వీడియో
Tirumala: తిరుమలలో ‘సంప్రదాయ భోజనం’ నిలిపివేత.. వీడియో
Side Effects of Kiwi: కివీ ఫ్రూట్స్ తింటున్నారా.. ఈ సమస్యులు ఉన్నవాళ్లు తింటే డేంజర్.. వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

