Chiranjeevi: కపిల్ దేవ్‌ను కలిసిన చిరు.. క్రికెట్ లెజెండ్‌తో చిరు సెల్ఫీ.. వీడియో
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌ను కలిశారు. చాలాకాలం తర్వాత నా మిత్రుడు కపిల్‌దేవ్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌ను కలిశారు. చాలాకాలం తర్వాత నా మిత్రుడు కపిల్‌దేవ్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది.. పాత జ్ఞాపకాలను ఓసారి గుర్తుచేసుకున్నాం అంటూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిరు. ఇది చాలా ప్రత్యేకమైన రోజని.. ఆయన మనకు మొదటి ప్రపంచకప్ అందించిన హర్యానా హర్రీక్రేన్ అంటూ ట్వీట్ చేశారు చిరు. ఎన్నో సంవత్సరాలుగా భారత్ క్రికెట్ జట్టు కంటున్న కళలను కపిల్ దేవ్ 1983లో నిజం చేశారు. తొలిసారి వరల్డ్‌కప్ సాధించిన ఘనత.. ఆయన సొంతం చేసుకున్నాడు. ఫలుక్ నామా ప్యాలెస్‌లో జరిగిన ఓ సమావేశంలో కపిల్ దేవ్‌ను చిరు కలుసుకున్నారు. ఈ సమావేశంలో చిరు సతీమణి సురేఖ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు తన ఇన్‌స్టాలో షేర్ చేశారు చిరు.
మరిన్ని ఇక్కడ చూడండి: Tirumala: తిరుమలలో ‘సంప్రదాయ భోజనం’ నిలిపివేత.. వీడియో
Side Effects of Kiwi: కివీ ఫ్రూట్స్ తింటున్నారా.. ఈ సమస్యులు ఉన్నవాళ్లు తింటే డేంజర్.. వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

