Bharat Jodo Yatra: తెలంగాణ లో 4వ రోజు జోరుగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర.. లైవ్ వీడియో

Updated on: Oct 29, 2022 | 7:41 AM

యువతకు ఎన్నో కలలు.. కానీ నెరవేర్చేందుకు సహకరించని ప్రభుత్వాలు.. బీజేపీ హింస ప్రేరేరిపస్తుంటే.. ఇందుకు టీఆర్ఎస్ కోపరేట్ చేస్తోందని అన్నారు ఎంపీ రాహుల్.

యువతకు ఎన్నో కలలు.. కానీ నెరవేర్చేందుకు సహకరించని ప్రభుత్వాలు.. బీజేపీ హింస ప్రేరేరిపస్తుంటే.. ఇందుకు టీఆర్ఎస్ కోపరేట్ చేస్తోందని అన్నారు ఎంపీ రాహుల్. దేశంలో బీజేపీ, RSS కలసి మత విద్వేషాల చిచ్చు రాజేస్తోందని కామెంట్ చేశారు రాహుల్. లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ ఇందుకు మద్ధతు తెలుపుతోందని అన్నారాయన. తెలంగాణలోని అన్ని వర్గాలతో తాను మాట్లాడాననీ.. వారి సమస్యలను తెలుసుకుంటున్నాననీ అన్నారు రాహుల్. రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోందనీ.. రాష్ట్రంలో సీఎం స్థానంలో ఒక రాజు నియంతలా పరిపాలిస్తున్నారనీ.. అన్నారు రాహుల్. ప్రజలను దోచుకోవడమే కేసీఆర్ టార్గెట్. లక్షలాది గిరిజనులకు కాంగ్రెస్ భూమి హక్కునిచ్చింది. అదే కేసీఆర్ ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారనీ చెప్పుకొచ్చారు రాహుల్. తమ ప్రభుత్వం వస్తే.. గిరిజనుల భూములు తిరిగి వారికే ఇస్తామని అన్నారాయన.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దాహంతో అల్లాడిన పిల్ల పెంగ్విన్.. వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఫిదా

ఇండియన్‌ ట్రెడిషనల్‌ డ్రెస్‌లో మెరిసిపోయిన బరాక్‌ ఒబామా !!

బాలకృష్ణ గొప్ప మనసు.. ఆ డబ్బులన్నీ వారికే.

Nagarjuna: చిక్కుల్లో నాగార్జున.. ఏపీ హైకోర్టు నుంచి నోటీసులు

Balakrishna: బూతు డైలాగ్‌ చెప్పి.. అందర్నీ షాక్ చేసిన బాలయ్య

Published on: Oct 29, 2022 07:41 AM