Rahul Gandhi Bharat Jodo Yatra Live: ఆంధ్రకు చేరిన రాహుల్ గాంధీ జోడో యాత్ర.. భారీ బందోబస్త్..(లైవ్)
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర మంగళవారం (అక్టోబర్ 18) ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ రోజు నుంచి నాలుగు రోజులు పాటు ఏపీలో రాహుల్ పాదయాత్ర సాగనుంది.
రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆలూరు మండలం హాలహర్వి వద్ద భారీ ఏర్పాట్లు, పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడోయాత్ర 41 రోజులుగా కొనసాగుతోంది. ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు ఏపీలో భారత్ జోడోయాత్ర జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో 96 కిలో మీటర్ల మేర రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఏపీకి చెందిన కీలక నాయకులంతా ఈ యాత్రలో పాల్గొననున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
Published on: Oct 18, 2022 07:40 AM
వైరల్ వీడియోలు
Latest Videos