News Watch LIVE: బరిలో 47 మంది.. టీఆర్‌ఎస్, బీజేపీలో వర్రీ..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
News Watch: బరిలో 47 మంది.. టీఆర్‌ఎస్, బీజేపీలో వర్రీ..! మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం గరం గరంగా సాగుతోంది. ఓవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ప్రత్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. నామినేషన్ల దాఖలును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీ బలప్రదర్శనలకు తెరలేచింది. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సుమారు 40 వేల మందిని గ్యాదర్ చేయించారు. అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

