Election Commission Live: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన.. ఈసీ కీలక ప్రెస్ మీట్..(లైవ్)
ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీ 22 ఏళ్లుగా అప్రతిహతంగా అధికారంలో కొనసాగుతోంది. హిమాచల్‌లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు పొలిటికల్ హీట్‌ను పెంచాయి.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగబోతోంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నారు.ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీ 22 ఏళ్లుగా అప్రతిహతంగా అధికారంలో కొనసాగుతోంది. హిమాచల్‌లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు పొలిటికల్ హీట్‌ను పెంచాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Published on: Oct 14, 2022 03:11 PM
వైరల్ వీడియోలు
Latest Videos