Munugode by-poll: నోట్ల కట్టలతో పట్టుబడ్డ ఢిల్లీ వ్యక్తులు.. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. డబ్బు కట్టలతో పట్టుబడిన నలుగురు దిల్లీకి చెందిన వ్యక్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. డబ్బు కట్టలతో పట్టుబడిన నలుగురు దిల్లీకి చెందిన వ్యక్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ముగ్గురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు ప్రయత్నం జరిగినట్లు సమాచారం. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి డబ్బుతో ఎరవేసే ప్రయత్నంను చేశారు ఢిల్లీకి చెందిన వ్యక్తులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్భుతం.. అతని వేణుగానానికి గోవులన్నీ ఫిదా.. చుట్టూ చేరి..
ఇది కదా మానవత్వం !! చిత్తు కాగితాలు ఏరుకునే బామ్మకు కొత్త జీవితం !!
రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని కుక్కపిల్ల మృతి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యం
సినిమా రంగంలోకి ఎంఎస్ ధోని.. మొదటగా తెరకెక్కనున్న చిత్రం ఇదే !!
భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా రికార్డ్..