PM Modi Twitter Account Hacked: మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. వెంటనే స్పందించిన పీఎంఓ అధికారులు.. (వీడియో)
PM Modi Twitter Account Hacked: హ్యాకర్స్ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నేతలు, ముఖ్యనేతల ట్విటర్ అకౌంట్లపై కన్నేశారు. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్‌కు గురవుతుండగా, తాజాగా దేశ ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైంది.