PM Modi: మహిళా శక్తిని చాటనున్న రిపబ్లిక్ డే.. ఎర్రకోటలో అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ వేడుకలు
దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోంది. రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్నాయ్. మువ్వన్నెల జెండా ముచ్చటపడేలా... ఎర్రకోట గర్వించేలా... గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది ఢిల్లీ. గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు, రోమాలు నిక్కబొడుచుకునేలా కవాతుతో శక్తిని చాటునున్నాయ్ త్రివిధ దళాలు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌ను చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు.
దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోంది. రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్నాయ్. మువ్వన్నెల జెండా ముచ్చటపడేలా… ఎర్రకోట గర్వించేలా… గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది ఢిల్లీ. గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు, రోమాలు నిక్కబొడుచుకునేలా కవాతుతో శక్తిని చాటునున్నాయ్ త్రివిధ దళాలు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌ను చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. భారత త్రివిధ దళాలు చేసే కవాతు, అద్భుత యుద్ధ విన్యాసాలు… రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయ్!. అయితే, ఈసారి పరేడ్‌లో నారీశక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. త్రివిధ దళాల్లోని మహిళా శక్తి… చేయబోయే కవాతు, యుద్ధ విన్యాసాలు ఆకట్టుకోనున్నాయ్. 144మంది మహిళా బృందం ఒకేసారి మార్చ్ ఫాస్ట్ చేయనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడు ఇళ్లలో 8 మృతదేహాలు.. ఆరాతీయగా షాక్
సాధన రూటే సెపరేటు.. పాటలతో పాఠాలు చెబుతున్న టీచర్
అయోధ్య రాముణ్ణి చూసేందుకు ఆంజనేయుడు వచ్చాడా?
చెట్టు నుంచి ఉబికి వస్తున్న పాలు.. వింత ఘటన ఎక్కడో తెలుసా ??
భారీ డేటా లీక్.. చరిత్రలో ఇదే అతి పెద్ద ఘటన
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

