PM Modi On Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022లో నిర్ధేశించిన అంశాలపై పీఎం మోదీ కీలక ప్రసంగం..(లైవ్ వీడియో)

PM Modi On Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022లో నిర్ధేశించిన అంశాలపై పీఎం మోదీ కీలక ప్రసంగం..(లైవ్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 19, 2022 | 4:38 PM

2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు సమర్పించారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం సాగింది. అనంతరం.. లోక్​సభను మంగళవారానికి స్పీకర్​ ఓం బిర్లా వాయిదా వేశారు.

Published on: Feb 01, 2022 03:37 PM