ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన ఖుష్బూ.. ఎందుకంటే ??
సీనియర్ స్టార్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తన అత్తగారి కోరిక నెరవేర్చానంటూ సంబరపడిపోతున్నారు. తన అత్తగారు ప్రధానినరేంద్రమోదీకి వీరాభిమాని అట. దాంతో ఆవిడ ఒక్కసారైనా మోదీని కలవాలని అనుకునేవారట. అత్తగారి మనసు తెలుసుకున్న ఖుష్బూ ఎట్టకేలకు తన అత్తగారి ముందు మోదీని నిలబెట్టి ఆమెను సంతోషపరిచారు. ఈ విషయాన్ని ఖుష్బూ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. తను, ఆమె అత్తమ్మ దైవనై చిదంబరం పిళ్లై.. ప్రధాని మోదీతో దిగిన పలు ఫొటోలను పోస్ట్ చేశారు.
సీనియర్ స్టార్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తన అత్తగారి కోరిక నెరవేర్చానంటూ సంబరపడిపోతున్నారు. తన అత్తగారు ప్రధానినరేంద్రమోదీకి వీరాభిమాని అట. దాంతో ఆవిడ ఒక్కసారైనా మోదీని కలవాలని అనుకునేవారట. అత్తగారి మనసు తెలుసుకున్న ఖుష్బూ ఎట్టకేలకు తన అత్తగారి ముందు మోదీని నిలబెట్టి ఆమెను సంతోషపరిచారు. ఈ విషయాన్ని ఖుష్బూ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. తను, ఆమె అత్తమ్మ దైవనై చిదంబరం పిళ్లై.. ప్రధాని మోదీతో దిగిన పలు ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన ఖుష్బూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పడానికి తన వద్ద తగిన మాటలు లేవని, తన అత్తమ్మ కల నిజం చేసి.. ఆమెలో సంతోషం నింపినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులకు సెలవు
కళాకారుడి అపురూప సృష్టి.. రామయణం మొత్తం సూక్ష్మ చిత్రాలలో
Sitara Ghattamaneni: అనాధ బాలలతో కలిసి సినిమా చూసిన సితార
శరీరమంతా రాముని పచ్చబొట్టు వేసుకున్న వారిని ఎప్పుడైనా చూశారా !!
పురుషుడిగా మారి బిడ్డకు జన్మనిచ్చిన కానిస్టేబుల్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

