PM Modi Public Meeting LIVE: సింగరేణీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు.. ప్రధాని మోదీ క్లారిటీ(Live)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి తెలంగాణలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని మోడీ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ప్రధాని మోడీ రాక నేపథ్యంలో తెలంగాణ బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.
పీఎం మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్..
బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు MI-17 హెలీక్యాప్టర్ లో రామగుండం బయల్దేరి వెళ్తారు. మూడూ ఇరవైకల్లా రామగుండం హెలీప్యాడ్ చేరుకుంటారు. మూడు ఇరవై ఐదుకి.. రామగుండం హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి.. మూడున్నరకు రామగుండం R. F. C. L ప్లాంట్‌కు చేరుకుంటారు.
అరగంట పాటు RFCLలో పర్యటిస్తారు. తర్వాత 4.05 గంటలకు ఇక్కడి నుంచి బయల్దేరి 4.15 నిమిషాలకు సభాస్థలికి చేరుకుంటారు.
సాయంత్రం 4.15 నుంచి 5.15 వరకూ రామగుండంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆ తర్వాత 5.20కి అక్కడి నుంచి బయలుదేరి.. 5.25 గంటలకు రామగుండం హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు.
సాయంత్రం 5.30 నిమిషాకలు హెలీక్యాప్టర్ ద్వారా.. రామగుండం నుంచి బయల్దేరి 6.35కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 6.40కి బేగంపేట్ నుంచి బయల్దేరి రాత్రి 8.50కి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

