PM Modi in Telangana Politics: తగ్గేదేలే..! దక్షిణాది రాష్ట్రాలలో కీలకంగా మారిన మోడీ పర్యటన..వీడియో.
రామగుండ ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర కీలక ప్రకటన చేశారు. సింగరేణి గణులను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారని, బొగ్గు గనులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రధాని ఫైర్ అయ్యారు.
సభలో తెలుగులో స్పీచ్ ప్రారంభించారు ప్రధాని మోదీ. సభకు వచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఒక్క రోజే రూ. 10 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, రైల్వేలు, రోడ్ల ప్రాజెక్టు విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. గత రెండున్నరేళ్లుగా ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉందని, కరోనాతో పాటు యుద్ధాల కారణంగా సంక్షోభాలు వచ్చాయన్నారు. ఈ కష్ట కాలంలోనూ దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెప్పుకొచ్చారు. గత 8 ఏళ్లుగా అందించిన సుపరిపాలనే దీనికి కారణం అన్నారు. అన్ని రంగాల్లోనూ చాలా సంస్కరణలు తీసుకొచ్చామన్న ప్రధాని మోదీ.. 24/7 అభివృద్ధి కోసమే తపిస్తున్నామని చెప్పారు. రామగుండంలోని ఎరువుల పరిశ్రమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

