Pawan Kalyan Public Meeting: రాజమండ్రి లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ లైవ్ వీడియో

Pawan Kalyan Public Meeting: రాజమండ్రి లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Oct 02, 2021 | 11:47 AM

జనసేనాని పవన్ కల్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. మధురపూడి విమానాశ్రయంలో పవన్ కల్యాణ్‌కు జనసైనికులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా హుకుంపేటకు చేరుకోనున్న జనసేనాని… బాలాజీనగర్‌లో శ్రమదానం చేయనున్నారు.