Pawan Kalyan: పాలించేవారు నాకంటే నిజాయితీపరులై ఉండాలి : పవన్ కల్యాణ్

Pawan Kalyan: పాలించేవారు నాకంటే నిజాయితీపరులై ఉండాలి : పవన్ కల్యాణ్

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 14, 2023 | 7:27 PM

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర ప్రారంభం అయ్యింది. అన్నవరం సత్యదేవుడికి ప్రత్యేకపూజల పూర్తి చేసుకొని...వారాహియాత్రను ప్రారంభించారు పవన్‌ కళ్యాణ్‌. సాయంత్రం నాలుగు గంటల వరకు పార్టీ నాయకులు, జనసైనికులతో పవన్ సమావేశాలు నిర్వహించారు.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర ప్రారంభం అయ్యింది. అన్నవరం సత్యదేవుడికి ప్రత్యేకపూజల పూర్తి చేసుకొని…వారాహియాత్రను ప్రారంభించారు పవన్‌ కళ్యాణ్‌. సాయంత్రం నాలుగు గంటల వరకు పార్టీ నాయకులు, జనసైనికులతో పవన్ సమావేశాలు నిర్వహించారు. కత్తిపూడి నుంచి అన్నవరం వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు జనసైనికులు..మరోవైపు జనహిత పేరుతో వారాహి వెంట అంబులెన్స్‌లు సైతం ఏర్పాటు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వెనుక భయానక దృశ్యం

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు ఎడిక్ట్‌ అయిన బాలిక.. తల్లి అకౌంట్‌ మొత్తం ఖాళీ !!

మెట్రో ట్రైన్‌లో ఇదేం పని.. డోర్‌కు కాలు అడ్డంగా పెట్టి !!

ఐడియా అదిరిందిగా.. కారు అనుకునేరు.. ఆటో అండి బాబు

బామ్మ కష్టం ఎవరికీ రాకూడదు.. ఎర్రటి ఎండలో 170 కి.మీ. నడిచి..

Published on: Jun 14, 2023 06:08 PM